Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సేవలు 

కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ సేవలు  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కళ్ళెం భూమారెడ్డి హాస్పిటల్లో  ఇక కార్డియాలజిస్ట్ సేవలు  ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు  డా.అనూప్ అగర్వాల్ డిసెంబర్ 16న మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు.  గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, గుండె దడ, ఆయాసం, అన్ని రకాల గుండె జబ్బులు ఉన్నవారు అపాయింట్మెంట్ కోసం 9063 646464 ...

Read Full Article

Share with friends