అభివృద్ధిని చూసి ఓటెయ్యండి..సర్పంచి అభ్యర్థి గెడo రాము
చిత్రం న్యూస్, బేల: సర్పంచిగా ఐదేళ్లు గ్రామాన్ని అభివృద్ధి పథoలోకి తీసుకెళ్లాలని మరోసారి దీవించాలని టాక్లి గ్రామ స్వతంత్ర సర్పంచి అభ్యర్థి గెడo రాము కోరారు.. శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటును అభ్యర్థించారు. తనను మరోసారి సర్పంచ్ గా గెలిపిస్తే 24 గంటల పాటు అందుబాటులో ఉండి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నాడు.

