పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మహిళలు బుద్ది చెప్పండి
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మహిళలు బుద్ది చెప్పండి చిత్రం న్యూస్: బేల: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మహిళలు బుద్ది చెప్పండని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారానికి వస్తే మీకు ఓటు ఎందుకు వెయ్యాలని మహిళలు...