ఘనంగా శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: శ్రీ సత్యసాయి బాబా యొక్క 100వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎమ్మెల్యే పాయల్ శంకర్ ,బీజేపి నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, సామజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు. ముందుగా వారు శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ప్రపంచంలో 140 దేశాల్లో బాబా భక్తులు ఉన్నారంటే...