Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ మండలంలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు!

ఎస్టీ(2), ఎస్సీ(3), బీసీలకు(3) కేటాయింపులు, (9) జనరల్ స్థానాలు చిత్రం న్యూస్,జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో సర్పంచ్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితా దాదాపుగా ఖరారయ్యాయి. మొత్తం 17 స్థానాలకు కేటాయింపులు జరిగాయి. ఈ రిజర్వేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి: ఎస్టీ (ST) - 2 స్థానాలు: బెల్గాం: మహిళా జనరల్, మాకోడ: జనరల్ ఎస్సీ (SC) - 3 స్థానాలు: బహదూర్ పూర్: జనరల్, కరంజి కె.: మహిళ  కాప్రి: జనరల్ బీసీ (BC)...

Read Full Article

Share with friends