కేటీఆర్ ది డ్యామేజ్ కవర్ చేసుకునే పర్యటన -ఆడె గజేందర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ కు చేసిన డ్యామేజీని కవర్ చేసేందుకే ఆదిలాబాద్ లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన జరిగిందని బోథ్ అసెంబ్లీ ఇంఛార్జి ఆడె గజేందర్ అన్నారు. బుధవారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను వస్తున్నానని తెలిసి మార్కెట్ బంద్ పెట్టారని కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర జిన్నింగ్ యజమానుల పిలుపు...