Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తరోడ నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ 

తొలగనున్న తరోడ బ్రిడ్జి వద్ద రాకపోకల ఇబ్బందులు రూ.12 కోట్లతో వంతెన నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే భూమిపూజ చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు తరోడ వంతెన వద్ద పడుతున్న రాకపోకల ఇబ్బందులు ఎట్టకేలకు తొలగనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న నూతన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.12 కోట్లతో నిర్మించే...

Read Full Article

Share with friends