బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
*ఆర్థిక నేల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి *రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలి *పాత నేరస్తులపై, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలి *అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలి *గంజాయి, మాదకద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్మూలించాలి చిత్రం న్యూస్, బోథ్ : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బోథ్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. సీఐ గురు స్వామి ఎస్పీకి పూల మొక్క అందజేశారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్...