చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయా వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.