Chitram news
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 5:24 pm Editor : Chitram news

సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్వప్నకు సన్మానం 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో జిల్లా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించి బాధ్యతలు చేపట్టిన తలమడుగు గ్రామానికి చెందిన వి.స్వప్న ను సహకార యూనియన్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు ముజఫర్ హుస్సేన్, శారద, ఉద్యోగులు దినేష్, లక్ష్మీ, నయీం, తౌఫీక్, రజినీకాంత్, దీరేష్, అమరేష్, ఆశ జ్యోతి, సంజయ్ ,దేవుబాయి, రజిత, శశికళ, నరేష్ కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.