ఆదిలాబాద్ జిల్లాలో “పోలీస్ అక్క” కార్యక్రమం ప్రారంభం
*వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆధ్వర్యంలో "పోలీస్ అక్క" అనే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్ ("పోలీస్ అక్క") ఉంటారు. వీరు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి బాలికలతో మమేకమై గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ఈవ్-టీజింగ్ &...