Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా 

*రోడ్డుపైనే వంట వార్పు *అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతులు చిత్రం న్యూస్, సొనాల:కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ సొనాల మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాను నిర్వహించారు. వంట వార్పు చేసి అక్కడే భోజనం తిన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా, మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందన్నారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సొనాల...

Read Full Article

Share with friends