Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

లారీ ఓన‌ర్ల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి భ‌రోసా 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: లారీ ఓన‌ర్ల‌కు త‌న అండ‌దండ‌లుంటాయ‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఎప్పుడు ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తేవాల‌ని అన్నివేళ‌లా అండ‌గా ఉంటాన‌ని వారికి భ‌రోసానిచ్చారు. బుధ‌వారం ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూత‌న కార్య‌వర్గం ఎన్నిక సంద‌ర్భంగా కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఆయ‌న‌కు వారు ఘ‌న స్వాగ‌తం ప‌లికి శాలువాల‌తో స‌త్క‌రించారు. ఎవ‌రి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ అండ‌గా...

Read Full Article

Share with friends