సోయా పంట కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు
చిత్రం న్యూస్, బోథ్: సోయా పంట కొనుగోలు చేయాలంటూ బుధవారం రైతులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. చేతికొచ్చిన సోయా పంట గత 20 రోజుల నుండి స్థానిక మార్కెట్ యార్డ్ లో తేమ శాతం లేకుండా ఆరబెట్టి మార్కెట్ యార్డు లో సోయా పంట నిల్వలు పేరుకపోవడంతో కనీసం మార్కెట్ యార్డ్ లో కూడా సోయా పంట తీసుకువద్దామన్న కూడా స్థలం కూడా లేదని ప్రభుత్వం ఒకపక్క...