Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్టోబర్ 27 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని పత్తి రైతులకు శుభవార్త .అక్టోబర్ 27 సోమవారం నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ (CCI) మరియు ప్రైవేట్ వ్యాపారులచే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.కనీస మద్దతు ధర (MSP) 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటా కనీస మద్దతు ధర రూ. 8,110 గా నిర్ణయించింది. *కొనుగోలు నియమాలు: ఈ సంవత్సరం సీసీఐ కొనుగోలు నియమ నిబంధనల ప్రకారం.. రైతులు తమ పత్తిని సీసీఐకి విక్రయించాలంటే...

Read Full Article

Share with friends