వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవలందించాలి: ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్
అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు సన్మానం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని మన బైంసా ప్రాంత విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించడం అభినందనీయమని, వైద్య వృత్తిలో రాణించి పేదలకు సేవ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. మంగళవారం భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 25 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ లో సీటు సాధించిన సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి...