Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

MP: ఘనంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీజేపి శ్రేణులు ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ (బన్నీ), బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి, బోయర్ విజయ్, అస్తక్ సుభాష్, కరుణాకర్ రెడ్డి, సంతోష్, దయాకర్, రాకేష్, రమేష్,...

Read Full Article

Share with friends