Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల  నాటి ఆచారం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల  నాటి ఆచారం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ *ఆదివాసీలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రం న్యూస్, ఆదిలాబాద్: దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారీ ఉత్సవాలు వందల ఏళ్ల నుండి వస్తున్న ఆచారం అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మావల మండలం పరిధిలోని కుమురం భీం కాలనీలో...

Read Full Article

Share with friends