Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శృంగేరి పీఠం జగద్గురువు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి వారిచే శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం మహాపూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ,స్పటిక లింగం ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనంతో...

Read Full Article

Share with friends