శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రమణాచార్యులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ...