ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు
ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి బీసీ బిల్లుకు తమ మద్దతును తెలిపారు. ఈ...