ఘనంగా దండారి ఉత్సవాలు
ఘనంగా దండారి ఉత్సవాలు చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని పార్డీ(కే) గ్రామంలో దండారి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ దండారి పండగకు గ్రామంలోని గుస్సాడి బృందo, అతిథులుగా వచ్చిన ఇతర గ్రామాల గుస్సాడీ బృందాలు, గ్రామ పెద్దలు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. దండారి ఉత్సవాలు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని..పూజారులు మాత గంగమ్మ, మహాలక్ష్మీ,...