సొనాలలో బీసీ బంద్ విజయవంతం
సొనాలలో బీసీ బంద్ విజయవంతం చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు శివాజీ, అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. నాయకులు గాజుల పోతన్న, బత్తుల రమేష్ మాట్లాడుతూ.. ఏదైతే 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించాలన్న దృఢ సంకల్పంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ దగ్గరికి, అడ్డుకుంటున్నారని దేశవ్యాప్తంగా కేంద్రం జన గణన చేసి స్థానిక సంస్థలోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో...