దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం
దేశాన్ని కదిలించేలా బీసీ బంద్ సంపూర్ణం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బైంసా బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. తెలంగాణ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను విజయవంతం చేసిన అన్ని పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, ప్రజలకు, వాణిజ్య, వ్యాపార విద్యా సంస్థలకు ధన్యవాదములు తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర...