BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం
BC ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోథ్ లో బంద్ విజయవంతం చిత్రం న్యూస్, బోథ్: జనాభా ప్రాతిపదికన, బీసీ జనాభా ప్రాతిపదికన, వెనుకబాటు ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ శనివారం చేపట్టిన bc సంఘాల బంద్ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ..బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. దానికనుగుణంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంతవరకు బీసీల ఐక్యవేదికగా నిరంతర కార్యాచరణ చేపట్టాలని...