అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ
అడానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ చిత్రం న్యూస్ బేల : అడానేశ్వర ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్ ఆధ్వర్యంలో మండలంలోని మసాలా(బి) గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు శుక్రవారం ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అడనేశ్వర ఫౌండేషన్ పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డోప్టాల సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మాజీ సర్పంచ్ భీంరావు, ఆల్చెట్టి హన్మాన్లు, మంచాల కిష్టన్న,...