ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చిత్రం న్యూస్: హైదరాబాద్: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం ప్రారంభం కానుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులను ఇప్పుడు స్వీకరిస్తున్నారు. అర్హత కలిగిన గృహాలకు LPG కనెక్షన్లు అందించడం ఈ పథకం యెుక్క లక్ష్యం. దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి. రేషన్ కార్డు (FSC) జిరాక్స్ కాపీ, రేషన్ కార్డులో జాబితా చేయబడిన...