Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అడవి పందుల రక్షణ కోసం అమర్చిన సోలార్ వైరుకు తగిలి గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చేసినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. వయస్సు దాదాపు 50 ఉన్నట్లుగా గుర్తించామన్నారు. మృతుని వివరాలు...

Read Full Article

Share with friends