విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు
విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు తయారీ కేంద్రంలో లడ్డు ప్యాకేజ్ గా విధులు నిర్వహించిన సుమారు పదిమంది రోజువారి దినసరి కూలీలకు ఉద్యోగ భద్రత లేక వీధిన పడ్డారు. గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాం . ఈ సంవత్సరం జనవరి 28వ తేదీన దేవస్థానం అధికారులు వీరిని విధుల నుంచి తొలగించడంతో సిబ్బంది ఆందోళన...