పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్
పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: రైతుల నుండి పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ..సేకరణ ప్రక్రియను ఆలస్యం...