తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన కొడుకు. చిత్రం న్యూస్, బాసర: కన్న తండ్రిని తనయుడు చంపిన ఘటన నిర్మల్ జిల్లా తానూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ మేరకు బుధవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఎల్వి గ్రామంలో ఆగస్టు 31న వన్నేవాడ్ లక్ష్మణ్ మిస్ అయ్యాడనీ కుటుంబీకులు తానూరు పీఎస్...