Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

ఆర్జేయూకేటీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ఆర్జేయూకేటీ బాసర, సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు ' రోడ్డు భద్రత - పౌరుల విధి' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు శాంతి జగదీశ్వరి మాట్లాడుతూ..జీవితం ఎంతో విలువైందని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వాళ్ళు తప్పకుండా...

Read Full Article

Share with friends