ఘనంగా గాజుల పండగ
ఘనంగా గాజుల పండగ వంటా వార్పు, ఆట, పాటల నడుమ దోస్తుల గాజులు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండగ ట్రెండ్ గా మారింది. దోస్తులు గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్ గా ఈ గాజుల పండుగ జరుపుకుంటున్న విషయం విధితమే. ఆదివారం బాసర మండలంలోని కీర్గుల్( కె) గ్రామానికి చెందిన మహిళలు గాజుల పండగను కనుల పండువగా నిర్వహించుకున్నారు. మహిళలందరు నిజామాబాద్ జిల్లా నందిపేట్...