వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు
వైన్స్ షాపుల్లో దొంగతనం చేసిన నిందితుల అరెస్టు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోని ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లో జరిగిన వైన్స్ షాపుల దొంగతనాల కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. భైంసా ASP అవినాష్ కుమార్ నిందితుల వివరాలను శనివారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్ బిలోలికి చెందిన యాపరి వినోద్ తన స్నేహితులైన బ్యాగరి రోహిత్, నీరది శ్రావణ్ కుమార్, ఖదులూరి సాయి ఆదిత్య గౌడ్, పట్ల నవీన్,...