ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం
ఎట్టకేలకు రహదారి పనులు ప్రారంభం చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి నుంచి బెదోడ వరకు మంజూరైన రహదారి పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెదోడ నుంచి 35 మంది విద్యార్థులు సాంగిడి ఉన్నత పాఠశాలకు చదువుకునేందుకు నిత్యం ఆటోలో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దీంతో పోషకులు స్వయంగా రహదారి బాగు చేయడంతో ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి...