కుమురం భీం పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది
కుమురం భీం పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిది కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి. చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కులకోసం పోరాడిన కుమురం భీం పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధనకోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కుమురం భీం వర్ధంతిని...