సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ!
సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ! తెలంగాణ స్థానిక ఎన్నికలు నిలుపుదలకు ఛాన్స్..? లక్ష్మణరేఖ దాటిన బీసీ రిజర్వేషన్లు సుప్రీం కోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ! చిత్రం న్యూస్, నిర్మల్; తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 న్యాయపరమైన సంక్షోభానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేస్తున్న ఈ అంశంపై ఏకంగా సుప్రీంకోర్టు,...