కనుల విందుగా షష్టిపూర్తి మహోత్సవం
కనుల విందుగా షష్టిపూర్తి మహోత్సవం ఒకే వేదికపై కుటుంబ సభ్యులు చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో పెంట రాజన్న- రుక్మాబాయిలకు షష్టిపూర్తి నిర్వహించారు. రాజన్న (95) రుక్మాబాయి (90) దంపతులకు ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాలు, మునిమనుమలు ఇలా అంత కలిపి 68 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే తాతకు- అమ్మకు షష్టిపూర్తి చేయాలని అనుకున్నారు. ఆదివారం ఘనంగా షష్టిపూర్తి నిర్వహించి తాత -అమ్మకు...