బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం
బాసరలో పిచ్చికుక్కల స్వైర విహారం * ఏ కాలనీలో చూసిన పిచ్చికుక్కల దాడి బాధితులే.. చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామానికి చెందిన బాలుడు అలీ అబ్దుల్లా నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఓ వీధి కుక్క దాడి చేయడంతో ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలుడికి వైద్యులు చికిత్స చేశారు. కాలనీలలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఎన్ని సార్లు...