బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ
బాధిత కుటుంబాలకు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పరామర్శ చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ప ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ శనివారం పరామర్శించారు. వడూరు గ్రామంలోని ఉప్పు పోశెట్టి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తేజపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకొని ఆయనను పరామర్శించారు.తేజపూర్ గ్రామంలోని రెండు రోజుల క్రితం...