Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన వధూవరులను ఆశీర్వదించిన కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర చిత్రం న్యూస్: కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోట వాస్తవ్యులు మద్దాల సుబ్బలక్ష్మి- శ్రీనివాసరావుల ద్వితీయ కుమార్తె వివాహానికి కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి ఛైర్ పర్సన్ ఉమాదేవి ముంగర హాజరయ్యారు.నూతన వధూవరులను ఆశీర్వదించారు.      

Read Full Article

Share with friends