ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్
ఘనంగా దమ్మ చక్ర పరివర్తన్ దివస్ చిత్రం న్యూస్, బాసర:బినిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో సిద్ధార్థ యువజన సంఘం ఆధ్వర్యంలో దమ్మ చక్ర పరివర్తన్ దివస్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచశీల్ సామూహికంగా పాడుతూ..పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షుడు గైని బాబు, సొంటకే సందీప్, సంఘం యువకులు జాజోళ్ల ప్రకాష్, నవీన్, పోతన్న, శ్రీనివాష్,...