Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర నుంచి మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టండి

బాసర నుంచి మహోర్ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టండి *ఎమ్మెల్యేకు లేఖ రాసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర నుంచి మహోర్ హిమాయత్ నగర్ వరకు రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు లేఖ...

Read Full Article

Share with friends