Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ  చిత్రం న్యూస్, జైనథ్:  త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం  జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల Stage -2 రిటర్నింగ్ అధికారులు,  stage-1 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జైనథ్ మండల కేంద్రములోని రైతు వేదికలో సోమవారం శిక్షణ తరగతులు చేపట్టారు.  ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, గుర్తుల కేటాయింపు,  ఎన్నికల నిర్వహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఉపసర్పంచ్...

Read Full Article

Share with friends