Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రూప్-1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికైన కరెండే మహేందర్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే

గ్రూప్-1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికైన కరెండే మహేందర్ ను సన్మానించిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన SI కరెండే మహేందర్  ఇటీవల విడుదల అయిన గ్రూప్ - 1 ఫలితాల్లో DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. సోమవారం భైంసా టౌన్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  బోస్లే నారాయణరావు పాటిల్  శాలువాతో సత్కరించి...

Read Full Article

Share with friends