దుర్గమ్మకు 51 రకాల నైవేద్యాలు
చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో గల దుర్గమ్మకు పోతాగంటి బాపు ఆధ్వర్యంలో 51 రకాల నైవేద్యాలను సోమవారం సమర్పించారు. నిత్యం నియమనిష్టలతో పూజలు చేస్తూ గ్రామస్తులు హారతి, సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాడిపంటలు, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని భక్తి ప్రవత్తులతో అమ్మవారిని కొలుస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


