బాసర అమ్మవారి సన్నిధిలో నిర్మల్ కలెక్టర్ దంపతుల పూజలు
బాసర అమ్మవారి సన్నిధిలో నిర్మల్ కలెక్టర్ దంపతుల పూజలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో కొలువుదిరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు. శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది...