బాసరలో మూల నక్షత్రం అక్షరాభ్యాసాలు
బాసరలో మూల నక్షత్రం అక్షరాభ్యాసాలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆలయం నుంచి గోదావరి నది తీరం వరకు ఉన్న వీధి ముంపునకు గురైంది. పలు లాడ్జీల్లోకి వరద నీరు ప్రవేశించింది. అలాగే గోదావరి స్నానపు ఘాట్లు మూసివేశారు. గోదావరిలో పుణ్య స్నానాలకు పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు. ఏటా భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేక దర్శన అక్షరాభ్యాస పూజ, క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మూల నక్షత్రం శుభ ముహూర్తం సందర్భంగా ఆలయం...