కాలరాత్రి అలంకారంలో బాసర అమ్మవారు
కాలరాత్రి అలంకారంలో బాసర అమ్మవారు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాలరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు . ఆదివారం కావడంతో ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి ఆలయ అర్చకులు వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణాలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో చేసిన కిచిడిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు . భక్తులు వేకువ జాము నుంచి తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు...