బోథ్ లో చిన్నారుల భరత నాట్యం
బోథ్ లో చిన్నారుల భరత నాట్యం చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని దుర్గా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భరతనాట్యం కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులతో చిన్నారులు భరత నాట్యంపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకుంది. చిన్నారులు పోటీపడి భరత నాట్యం చేశారు.